loading
0%డీసీఎఫ్, విద్యకు పెద్దపీట వేయాలనే దృక్పధంతో , దూదేకుల జాతిలో IAS , IPS లాంటి ఉన్నత స్థాయి వ్యక్తుల్ని తయారుచేసే ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే విరాళాలను చదువుకోసం షరతులతో కూడిన సహాయాన్ని అందించటం జరుగుతుంది . అలాగే ఔత్సహిక క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో కూడా మీ విరాళాలు వినియోగించబడతా
₹ 000
₹ 000
దూదేకుల జాతిలో చాల కుటుంబాలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయి . అత్యవసర వైద్య అవసరాలు ఏర్పడినపుడు , సరైన ఆర్థిక వనరులు' లేక అప్పులు పాలు కావటమో , లేక ప్రాణాలు కోల్పోవటమో జరుగుతోంది . భవిషత్తులో ఎవరూ అలాంటి పరిస్థితిలో ఉండకూడదు అనే సంకల్పంతో , మీరిచ్చే విరాళాలు అలాంటివారికి వినియోగించటం జరుగుతుంది.
₹ 000
₹ 000
దూదేకుల జాతిలో ఉత్సహం , తెలివి, వ్యాపార చతురత ఉన్న ప్రతిఒక్కరు అభివృధి చెందాలనే ఉద్దేశ్యంతో , డీసీఎఫ్ బిజినెస్ సర్కిల్ అనే పేరుతొ గొప్ప కార్యక్రమం నిర్వహించటం జరుగుతోంది . ఈ కార్యక్రంలో భాగంగా మీ నుండి స్వీకరించిన విరాళాలను , ఔత్సహిక వ్యాపారులకు షరతులతో కూడిన పెట్టుబడులుగ అందించటం జరుగుతుంది.
₹ 000
₹ 000