loading
0%06,Sep-2026
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా, దూదేకుల కార్పొరేషన్ నిధుల మంజూరు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని, త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ... దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు నాగుల్ మీరా గారిని కలిసి వినతిపత్రం అందజేసిన డీసీఎఫ్ (దూదేకుల కేర్ ఫోర్స్) బృందం.
ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది.