loading

0%

నందికొట్కూరు MLAకి డిసిఎఫ్ (DCF) నాయకుల వినతి పత్రం

"MLA తో మన DCF" కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గీత జయసూర్య గారిని డిసిఎఫ్ (DCF) నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.

మన దూదేకుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో సమస్యల పరిష్కారానికై ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

  • నంద్యాల జిల్లా డీసీఎఫ్ ఆర్గనైజర్: అహ్మాద్

  • నందికొట్కూరు DDO: చిన్నమిన్నెల

  • మండల ACO: హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.