18, Oct-2026
loading
0%03,Oct-2026
"MLA తో మన డీసీఎఫ్" (రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం) లో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జీవీ ఆంజనేయులు గారికి డిసిఎఫ్ (DCF) నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే లక్ష్యంతో సమస్యల పరిష్కారానికై ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా DO Ch. సైదులు, నాయకులు Sk. మీరవళి, B. సైదావలి, Sk. బాషా, D. ప్రభుహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.