18, Oct-2026
loading
0%04,Oct-2026
LB స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, TPCC ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ 157వ జయంతి ఉత్సవాల్లో "ప్రకృతి వ్యవసాయం" విభాగంలో DCF స్టేట్ ఆర్గనైజర్ ధర్మారం బాజి, నాగుల మీరాభి దంపతులకు ఘనంగా అవార్డు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, DCF ఫౌండర్ హన్ను భాయ్, మంత్రులు పొన్నాల ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలో DCF ఫౌండర్ హన్ను భాయ్ కుటుంబ సభ్యులతో బాజి కుటుంబ సభ్యులు కలిసి అభినందనలు తెలుపుకున్నారు.