18, Oct-2026
loading
0%15,Oct-2026
ఏలూరు (ప్రత్యేక ప్రతినిధి):
డీసీఎఫ్ (DCF) రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారిని డీసీఎఫ్ ఏలూరు జిల్లా ఆర్గనైజర్ రహీం వలి మరియు డీసీఎఫ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, తమ డిమాండ్లు మరియు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
"వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల సహకారం కోరడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
* రహీం వలి (ఏలూరు జిల్లా ఆర్గనైజర్)
* డీసీఎఫ్ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పిం
చారు.