loading

0%

శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేసిన డీసీఎఫ్ (DCF) ప్రతినిధులు

శ్రీశైలం (ప్రత్యేక ప్రతినిధి):

డీసీఎఫ్ (DCF) రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని డీసీఎఫ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, తమ డిమాండ్లు మరియు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

"వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల సహకారం కోరడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

 * దూదేకుల అహమ్మద్ (నంద్యాల జిల్లా DCF ఆర్గనైజర్)

 * గోకారి (శ్రీశైలం నియోజకవర్గ ఆర్గనైజర్)

 * S.K. సిద్దిక్ (ఆత్మకూరు మండల ఆర్గనైజర్)

 * దూదేకుల చిన్న తిక్కయ్య (బానకచర్ల ఆర్గనైజర్)

 * D.C. గిరి

 * బాల దస్తగిరి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమ

ర్పించారు.