loading

0%

రేపు సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

రేపు ఉదయం 10 గంటలకు..

పోలీస్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం

హాజరుకానున్న చిరంజీవి, వెంకటేష్‌, అల్లు అరవింద్‌..

దిల్‌రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు

పాల్గొననున్న భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర

సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చ