loading

0%

నేడు సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

ఉ.10 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమావేశం

హాజరుకానున్న దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు

అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్‌ నారంగ్..

సుప్రియ, నాగవంశీ, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌

హీరోల నుంచి వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌..

కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం

దర్శకుల నుంచి వీరశంకర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్..

సాయిరాజేష్‌, హరీష్‌ శంకర్, అనిల్‌, బాబీ, వంశీ

మా అసోసియేషన్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌..

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నుంచి హాజరుకానున్న ప్రతినిధులు

పాల్గొననున్న భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చ