loading

0%

ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యనికి గురైన దూదేకుల ఫెడరేషన్ కార్పొరేషన్

రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశలలో తెలంగాణ రాష్ట్రము లో గ్రామీణ ప్రాంతములో అటు బీసీ కార్పొరేషన్ నుండి ఇటు మైనారిటీ నుండి రుణ సదుపాయం అందక వెనుక బడీ పోయిన దూదేకుల కులస్తులను ఆదుకొని గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యనికి గురైన దూదేకుల ఫెడరేషన్ కార్పొరేషన్ గా మారుస్తూ 

10 సంవత్సరాల నుండి పెండింగ్ వున్న దూదేకుల నూర్ బాషా కార్పొరేషన్ కు సంబందించి  బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించి పాలక వర్గాన్ని నియమించాలని గౌరవ నేషనల్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ థామస్ గారిని గౌరవ ప్రభుత్వ సలహాదారు సెబ్బీర్ అలీ గారిని ఉపముఖ్య మంత్రి బట్టి విక్ర మార్క గారిని కలిసి రాష్ట్ర అధ్యక్షులు యం డి అజీమోద్దీన్ కోరడమైనది రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసీమ్ అహ్మద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అహ్మద్ హుస్సేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సమద్ బాయ్ శాభోద్దీన్ నజీమ్ అహ్మద్ మన్సూరి నజీర్ తదితరులు ఉన్నారు