loading
0%18,May-2026
🏢 సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
💼 పోస్టుల పేర్లు: టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) & టెక్నీషియన్ గ్రేడ్-III
📊 మొత్తం ఖాళీలు: 6,565 పోస్టులు
💰 ప్రారంభ జీతం: ₹19,900 నుండి ₹29,200 వరకు (పదవిని బట్టి) + ఇతర అలవెన్సులు.
టెక్నీషియన్ గ్రేడ్-III: 10th క్లాస్ పాస్ అవ్వడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్): డిప్లొమా / B.Sc (Physics/Electronics/CS/IT) / బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🚀 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30 జూన్ 2026
⏳ దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూలై 2026
గ్రేడ్-III: 18 నుండి 33 సంవత్సరాలు
గ్రేడ్-I (సిగ్నల్): 18 నుండి 36 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ ఎగ్జామినేషన్
📢 గమనిక: రైల్వే ఉద్యోగం సాధించాలనుకునే మీ మిత్రులకు, గ్రూపులకు ఈ సమాచారాన్ని ఇప్పుడే SHARE చేయండి!