loading
0%27,May-2026
ముఖ్యమైన విషయాలు:
ప్రభుత్వ ఉత్తర్వులు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన కేవలం ఏడు కులాల పేర్లను మాత్రమే మార్చడం జరిగింది. ఆ జాబితాలో 'దూదేకుల' కులం లేదు.
అయోమయం వద్దు: దూదేకుల జాతిని అయోమయానికి గురి చేయడానికి కొందరు కావాలనే ఇలాంటి పోస్ట్‌లు పెడుతున్నారు. కావున చాదృబతు ప్రజలు ఇటువంటి అవాస్తవాలను నమ్మి మోసపోవద్దు.
అధికారిక సమాచారం: పేరు మార్పునకు సంబంధించి ఎలాంటి నిజమైన అప్‌డేట్ ఉన్నా.. సంఘం ద్వారా స్వయంగా అధికారికంగా తెలియజేయడం జరుగుతుంది.
📢 "దూదేకుల పేరు మారిందని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే అబద్ధపు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. వదంతులు వ్యాప్తి చేసే వారి మాటలను పట్టించుకోవద్దు." — షేక్ బడే సాహెబ్ (తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం)