loading

0%

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల వివరాల నమోదులో తప్పుల సవరణ

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల వివరాల నమోదులో తప్పుల సవరణకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. 

 విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలు, మాధ్యమంలాంటి వాటిల్లో తప్పులు నమోదు చేసి ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయులు సరి చేయొచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది.