loading

0%

గుంటూరు తూర్పు నియోజకవర్గ MLA నజీర్ అహ్మద్ గారిని మర్యాదపూర్వంగా కలిసి, స్థానిక ఎన్నికల్లో దూదేకుల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగింది.

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ నజీర్ అహ్మద్ గారిని DCF బృందం మర్యాదపూర్వకంగా కలిసి, రాబోయే స్థానిక ఎన్నికల్లో దూదేకుల సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది.