18, Oct-2026
loading
0%01,Oct-2026
నెల్లూరు జిల్లా, దగదర్తి మండల కోఆర్డినేటర్ షేక్ సిద్దయ్య ఆధ్వర్యంలో డీసీఎఫ్ గ్రామ సభ చాలా విజయవంతంగా నిర్వహించబడింది
ఈ గ్రామ సభలో దగదర్తి మండలంలోని స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూలంకషంగా చర్చించి, వాటి పరిష్కార మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు
అంతేకాకుండా, ప్రజలందరూ ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ, తమ హక్కుల సాధన కోసం డీసీఎఫ్ వేదికగా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు