loading

0%

శబరిమలలో పోటెత్తిన భక్తులు

ఈనెల 14న మకర జ్యోతి దర్శనం

అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం

పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లు

రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్‌ దర్శనం

రేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు కుదింపు

రేపు 50 వేల మందికి, 14న 40 వేల మందికి దర్శనం

ఈనెల 15న 60 వేల మందికి ఆన్‌లైన్‌ దర్శన సదుపాయం

పూర్తి ఏర్పాట్లు చేసిన ట్రావెన్‌ కోర్ దేవస్థానం