17, Apr-2025
loading
0%28,Mar-2025
28-03-2025వ తేది శుక్రవారం ఉదయం 9 గంటలకు 157/2015 దూదేకుల సంఘ రాష్ట్ర నాయకులు బాదుషా గారి సహాయ సహకారం తో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు అంగడి రాజ,KP హుస్సేన్,జిల్లా అధ్యక్షుడు సుంకేసుల బాషా ,( ఏం పీ టి సి ) జిల్లా కార్యదర్శి కులయప్ప ( రిటర్డ్ SI ) కోశాధికారి మహమ్మద్ హుస్సేన్ ,జిల్లా ప్రచార కార్యదర్శి అర్ బాబు,జిల్లా నాయకులు బాబయ్య ( బోరింగ్ ), కమల్ బాషా, డాక్టర్ కిరణ్, మహిళా నాయకురాలు బాబాబి ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో నిరంజన్ నగర్,కడపనగరంలో వున్న పేదలకు రంజాన్ తోప ,( బియ్యం,చెక్కర,సేమియాలు ) యివ్వడం జరిగింది. ఆర్ బాబు, జిల్లా ప్రచార కార్యదర్శి వైయస్ఆర్ కడప జిల్లా
Recent post
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025