17, Apr-2025
loading
0%29,Mar-2025
ఈక్వల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు రంజాన్ తోఫా ఈక్వల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి అమరావతి రోడ్ ప్రాంతంలోని నగారా లో నివాసం ఉంటున్న టీచర్ జాన్ బి గారు సహాయం అందించటం ఆ సహాయాన్ని మా సంస్థ ద్వారా పంచిపెట్టటం ఆనందంగా ఉందని ఈక్వల్ హెల్పింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఆదం షఫీ గారు తెలియచేసారు. ఈ కార్యక్రమం ఈక్వల్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కొరిటపాడు జాన్ బి గారి ఆధ్వర్యంలో జరిగినట్లు అయన ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఈక్వల్ హెల్పింగ్ సొసైటీ సభ్యులు , అభిమానులు పాల్గొనటం ఆనందంగా ఉందని కొరిటపాడు జాన్ బి తెలిపారు.
Recent post
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025