17, Apr-2025
loading
0%13,Apr-2025
ఈ రోజు యువత అధ్యక్షులు d. పెద్ద మస్తాన్ ఆధ్వర్యంలో , గుంటూరులోని ఉడ్ల్యాండ్స్ హోటల్ లో దూదేకుల సంఘం యువజన విభాగం యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నాయకులు భవిషత్తులో చేయవలసిన కార్యక్రమాలు గురించి యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా యువత అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ దూదేకుల ఉనికి కోసం యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ మాట్లాడుతూ యువత బలోపేతానికి తమ వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలియచేసారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్సులు పాల్గొన్నారు..
Recent post
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025
17, Apr-2025