loading

0%

డీఎస్సీ ఒక్కో ఉద్యోగానికి 35 మంది పోటీ

డీఎస్సీ ఒక్కో ఉద్యోగానికి 35 మంది పోటీ

▪️డీఎస్సీ పరీక్షలకు 3.33 లక్షల మంది అభ్యర్థులు.. 5.77 లక్షల అప్లికేషన్లు

▪️దరఖాస్తుల నమోదులో మహిళలే టాప్.

▪️కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 39,997 మంది 73,605 దరఖాస్తులు చేయగా.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 15993 మంది 28,772 దరఖాస్తులు..నమోదు.

▪️మే 30వ తేదీ నాటికి హాల్ టికెట్ల విడుదలకు అధికారుల సన్నాహాలు