loading
0%19,May-2025
నేటి వార్తల ముఖ్యాంశాలు
▪️ఈనెల 24నే కేరళకు నైరుతి రుతుపవనాలు..26 కి రాయలసీమకు.. నెలాఖరుకి వేసవి ముగిసినట్టే.
▪️నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 143 కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం. ఈనెల 27, 28 తేదీల్లో కీ విడుదల.
▪️నేడు రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
▪️రెండు, మూడు రోజుల్లో ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీలు. 2016 బ్యాచ్ ఐఏఎస్ లకు కీలక పోస్టులు.. 2017 బ్యాచ్ ఐఏఎస్ లకు కలెక్టరులుగా చాన్స్.
▪️మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. పదోతరగతి పాసైన వారికి మెయిన్ అంగన్వాడీ కార్యకర్త హోదా ఇవ్వనున్నారు.
▪️జూన్ 12న పీఎంఏవై - 1 కింద చేపట్టిన 3 లక్షల గృహాలకు గృహ ప్రవేశాలు చేసేలా ప్రభుత్వం కసరత్తు.
▪️నింగికి చేరని PSLV-C61 రాకెట్..మూడో దశలో తలెత్తిన సాంకేతిక లోపం.
▪️పార్లమెంట్ సమావేశాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను 17 మంది ఎంపీలకు, ఆర్థిక, వ్యవసాయ స్టాండింగ్ కమిటీలకు సంసద్ రత్నా అవార్డులు ప్రకటన.
Categories