loading
0%22,May-2025
ఏలూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయింపు
ఏలూరు జిల్లా, అగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు హైదరాబాదుకు చెందిన నితిన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం గ్రామంలో ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 45.60 ఎకరాలు భూమి 25 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఈ ప్లాంట్ రోజుకు 20 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలదు.
Categories