loading

0%

పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ, డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ?

పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ, డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ?

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం..

  • పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ రాజమండ్రిలో ఏర్పాటు.
  • డా.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఏలూరులో ఏర్పాటు చేస్తూ వేరువేరు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.