loading
0%14,Dec-2024
జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు కుమారి షాహజాధి గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం జరిగినది. ఆమెకు గన్నవరం విమానాశ్రయం నందు బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు మరియు మైనార్టీ పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం మైనార్టీ కమిషన్ సభ్యురాలు కుమారి షాహజాధి గారితో మైనార్టీ సమస్యల మీద చర్చించడం జరిగినది
డి. నాగూర్ వలి
ఎడిటర్
దూదేకుల మీడియా
9392627341