loading

0%

వరల్డ్ చెస్ చాంపియన్షిప్-2024 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేష్

సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్షిప్-2024 విజేతగా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించాడు. డింగ్ లిరెన్తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి గ్లోబల్ చెస్ కింగ్ అవతరించాడు. ప్రపంచ చెస్ క్రీడా రంగంలో చెన్నెకి చెందిన ఈ 18 ఏళ్ల యువ ఆటగాడు ధృవ తారల

దూసుకొచ్చాడు.విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు.ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన డి.గుకేష్ కు రూ.11 కోట్ల బహుమతి లభించింది.