loading
0%15,Dec-2024
ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు, పద్మవిభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆదివారం అస్వస్థతకు గురైన ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ అక్కడే తుది శ్వాస విడిచారు. 9 మార్చి 1951న ముంబైలో జన్మించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి.