loading

0%

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

 ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 

 ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలపై కేంద్రమంత్రితో పయ్యావుల చర్చలు జరిపారు. 

 పయ్యావుల వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు.