loading

0%

మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభం

మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభం

మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక రుణాలు అందించడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది.

Start Date : 25-04-2025

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్

https://apobmms.apcfss.in

 మైనారిటీలు అంటే ఎవరెవరు అర్హులు

  • ముస్లిం
  • క్రిస్టియన్ 
  • బుద్ధిస్ట్ 
  • సిఖ్
  • జైన్ & పార్సీలు