loading

0%

ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 49 పోస్టులకు నోటిఫికేషన్

ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో IIT/ NIT కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుండి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదలైంది.

 దరఖాస్తు విధానం: 

దరఖాస్తు ఫార్మట్, విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ఫీజు, పూర్తి వివరాలకు వెబ్ సైట్ లో రేపు 26/05/25 నుండి అందుబాటులో ఉంటుంది. https://swreis.ap.gov.in/ చూడగలరు. 

 దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ 11/06/25.


Recent post

Categories