loading
0%25,May-2025
మహానాడు జన సమీకరణ భాగంగా ఆ కమిటీ యొక్క నెల్లూరు జిల్లా ఇన్చార్జిగా నియమితులైన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ముస్తాక్ అహ్మద్ మౌలానా నెల్లూరుకు విచ్చేసి సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు పలువురు టిడిపి ముస్లిం మైనారిటీ దూదేకుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు
పై కార్యక్రమంలో భాగంగా వారు జిల్లాలో జన సమీకరణ ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్చార్జ్ లను కలిసి సభ విజయవంతం చేయుట కొరకు చర్చించామని వారు తెలిపారు.
మౌలానాను కలిసిన వారిలో రాష్ట్ర టిడిపి మైనారిటీ నాయకులు అమీర్ భాష , అబూబకర్ , తెలుగుదేశం పార్టీ నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర నాయకులు ఖాదర్ భాషా , పార్లమెంటు మరియు నియోజకవర్గ నాయకులు సుభాన్ భాషా, సిరాజ్, అల్తాఫ్, హాజరత్ అలీ, హనీఫ్ భాయ్, మరియు ఇతర నాయకులు ఉన్నారు.
Recent post
Categories