loading
0%18,Dec-2024
ఈనెల 20 21న పెందుర్తి పట్టణం నందు ఏర్పాటుచేసిన దూదేకుల జన గర్జన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సుభాని పాల్గొని దూదేకుల నాయకులకు సభ విజయవంతం కావడానికి ముఖ్య సలహాలు సూచనలు ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమం నందు ఉత్తరాంధ్ర రాష్ట్ర నాయకులు షేక్ ఇస్మాయిల్ , ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం మరియు విశాఖ శ్రీకాకుళం విజయనగరం దూదేకుల నాయకులు పాల్గొన్నారు