loading

0%

సమీర్ రాజా దాదాపు 8 గోల్డ్ మెడల్స్

కర్నూలు జిల్లా ఆదోని కు చెందిన దూదేకుల ముద్దుబిడ్డ సమీర్ రాజా IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) కు ఎంపికైన విషయం తెల్సిందే 

ఐఆర్ఎస్ శిక్షణలో మొత్తం 12 గోల్డ్ మెడల్స్ గాను సమీర్ రాజా దాదాపు 8 గోల్డ్ మెడల్స్ సాధించడం చాలా గొప్ప విషయం 

నాగపూర్ లోని శిక్షణ కేంద్రంలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకున్న సమీర్ రాజా గారికి అభినందనలు