loading
0%19,Apr-2025
ఏపీ సి ఆర్డీఏలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపి అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో డిగ్రీ + ఎంబిఎ, డిగ్రీ అర్హతలుగా 4 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు రెండు నోటిఫికేషన్స్ జారీ చేశారు.
నోటిఫికేషన్, దరఖాస్తు చేసేందుకు పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ చూడగలరు
https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx