loading
0%16,Apr-2025
షేక్ కి సోమవారం!
గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్లోనే 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశారు. తనదైన షాట్లతో దూకుడుగా ఆడారు. రచిన్ రవీంద్రతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన రషీద్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. వరుస ఓటముల తర్వాత విజయాన్ని అందుకున్న CSK 'షేకి కి సోమవారం' అంటూ ట్వీట్ చేసింది. మన దూదేకుల ముద్దు బిడ్డ రషీద్ ఇలాంటి ఉన్నత స్థానానికి చేరకోవటం యావత్ దూదేకుల కు గర్వకారణమని నాయకులు , అభిమానులు హర్షం వ్యక్తం చేశారు