loading
0%17,Apr-2025
రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీని నియమించింది. కమిటీలో 13 మంది సభ్యు లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఎం.నజీర్, వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో పాటు స్థానిక సంస్థల నుంచి ముగ్గురిని, ముస్లిం థియాల జీలో ఎక్స్పర్ట్స్ షేక్ హసన్ బాషాతోపాటు మరో ఇద్దరిని, సామాజిక కార్యకర్తలు ఐదుగురిని హజ్ కమిటీలో సభ్యు లుగా నియమించింది. ఈ 13మంది సభ్యుల్లో ఒకరిని చైర్మ న్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమిటీ పదవీ కాలం ఉత్త ర్వులు వెలువడిన నాటి నుంచి మూడేళ్లుగా పేర్కొన్నారు