loading

0%

ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో చైర్మన్, మెంబెర్స్ నియామకానికి నోటిఫికేషన్

ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో చైర్మన్, మెంబెర్స్ నియామకానికి నోటిఫికేషన్

ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో చైర్మన్, 4 మెంబర్ పోస్టుల నియామకానికి.. మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 అర్హతలు: 20 సం.లు అనుభవం చైర్మన్ కు, 15 సం.లు అనుభవం మెంబర్ కు..ఆర్థిక, సామాజిక, పట్టణాభివృద్ధి, హౌసింగ్, న్యాయశాస్త్రం, పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ప్రజా వ్యవహారాలు, పరిపాలన తదితర రంగాల్లో అనుభవం ఉండాలి.

 దరఖాస్తు విధానం: అప్లికేషన్ ap.gov.in వెబ్సైట్ లో ఉంది. పూర్తి చేసి, సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేయించి, సీల్డ్ కవర్లో పోస్ట్ చేయాలి.

 దరఖాస్తుల పంపవలసిన అడ్రస్ 

మే నెల 7 వ తేదీ సాయంత్రం 5 గం.లకు ఈ కింది అడ్రస్ కు పంపించాలి.

Sri Ajay Jain IAS, Special chief secretary to Government, Housing Department &

Chairman search committee for AP RERA, Room No: 101, Ground floor, Building No:5, AP Secretariat, Velagapudi, Guntur Dist - 522503.

 ఎంపిక విధానం: ప్రభుత్వం నియమించిన సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో చీఫ్ జస్టిస్ హైకోర్టు లేదా అతని నామిని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ శాఖ, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.