loading

0%

ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు వివిధ జిల్లాల నుండి 9 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

 విద్యార్హతలు: 

డైరీ టెక్నాలజీలో B.Tech లేదా MBA మార్కెటింగ్ చేసి ఉండాలి. Fresher లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సం.లు అనుభవం ఉండాలి.

 జీతం నెలకు 20,000/- చెల్లిస్తారు. 

 దరఖాస్తు విధానం: 

ఆన్ లైన్లో ఈనెల 26వ తేదీ సా.5 గం.ల లోపు సమర్పించాలి. వెబ్ సైట్ వివరాలు.. https://apddcf.ap.gov.in

ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవుతారు. తరువాత అవసరమైతే పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.