loading
0%23,May-2025
మంత్రివర్యులు ఫరూక్ ని , దూదేకుల సంఘం (157/2015) నాయకులూ Dr. బాబన్ మరియు పర్ల దస్తగిరిని కలిసిన కర్నూల్ జిల్లా యువనాయకులు.
దూదేకుల సంఘం (157/2015) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు Dr బాబాన్ మరియు రాష్ట్ర కోశాధికారి Dr దస్తగిరి లను కర్నూల్ జిల్లా దూదేకుల సంఘం యూత్ ప్రెసిడెంట్ P. మస్తాన్ మరియు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలసి దూదేకుల సమస్యల పైన చర్చించినట్లు తెలియచేసారు. ఈ సందర్భంగా వారు దూదేకుల సమస్యలపై ఎప్పుడైనా యువతకు మార్గదర్సకాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేసారు.
అలాగే మంత్రివర్యులు ఫరూక్ ను మరియు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలసి దూదేకుల సమస్యల పైన చర్చించినట్లు కర్నూల్ జిల్లా దూదేకుల సంఘం యూత్ ప్రెసిడెంట్ P. మస్తాన్ మరియు కార్యకర్తలు తెలియచేసారు.
Categories