loading
0%23,May-2025
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో టీడీపీ యువ నాయకులు ఉమర్ ముక్తార్
శ్రీ గీతామయి : రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మూడు రోజుల అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవంగా సెండ్ ఆఫ్ ఇస్తూ టీడీపీ యువనాయకుడు చమన్ సాబ్ కుమారుడు డాక్టర్ ఉమర్ ముక్తార్ పాల్గొన్నారు.మంత్రి లోకేష్ సేవలను కొనియాడుతూ, ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని డాక్టర్ ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Categories