loading

0%

హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు 

ప.గో.జిల్లా వెంకట్రామన్నగూడెం డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 అర్హతలు: పదోతరగతిలో వచ్చిన మార్కుల పర్సంటేజీ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 528 సీట్లు కలవు.

కోర్సుల వివరాలు:

▪️డిప్లొమా ఇన్ హార్టికల్చర్

▪️డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్)

 దరఖాస్తు విధానం: 

దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్లో సమర్పించాలి. పూర్తి వివరాలకు https://drysrhu.ap.gov.in/ పరిశీలించండి.