loading

0%

దూదేకుల ఐక్యత వర్ధిల్లాలి:టీడీపీ యువనేత చమన్ అన్న తనయుడు డా. ఉమర్ ముక్తార్.

దూదేకుల ఐక్యత వర్ధిల్లాలి:టీడీపీ యువనేత చమన్ అన్న తనయుడు డా. ఉమర్ ముక్తార్.

గుత్తి పట్టణంలో ఘనంగా ర్యాలీ అనంతరం దూదేకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో ఉమర్  మాట్లాడుతూ దూదేకులు అన్నీ రంగాల్లో రాణించాల

చమన్ సాబ్ ఆశయాలు సాధించి రాజకీయాలకు అతీతంగా మెలగి మన హక్కులను సాధించుకోవాలి.

సంఘం ఉన్నది హక్కుల పోరాటం కోసమే గాని రాజకీయం కోసం కాదు 

భారతీయ ముస్లిం దూదేకుల అనే G Oనీ చంద్ర బాబు నాయుడు గారితో మాట్లాడి సాధిద్దామని 

మన జనభా ప్రభుత్వాలకి తెలియాలని యువత రాజకీయంగా ముందుకు రావాలని కులానికి ఎపుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తప్పకుండా తోడుంత  అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో SS బాజీ , రిటైడ్ DSP వన్నూర్ , గుత్తి మున్సిపల్ ఛైర్మెన్ వన్నూర్ బి , పమిడి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గౌస్ , రఫీ గారు, భాషా ,fruit బాష  , చాంద్ భాషా    తాడిపత్రి సంఘ సభ్యులు ,   K ఖాశిం  , Dr. U బ్రహ్మం   పాల్గొన్నారు.