loading

0%

కనిగిరి మండలం పోలవరం గ్రామం నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావే

MPP SCHOOL  పోలవరం నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశం చాలా ఆహాకరమైన వాతావరణంలో ఆనందంగా జరిగింది,  ఈ కార్యక్రమానకు SMC చైర్మన్ P. రమణయ్య గారు, అధ్యక్షత  వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయులు v. రమణారెడ్డి గారు,  ఉపాధ్యాయుని k.రమా గారు,పాల్గొన్నారు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజుగారు,Ap నూర్ భాషా మీడియా కనిగిరి నియోజకవర్గం  అధ్యక్షులు P. బాజీ గారు, పోలవరం గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్న మాలకొండ రెడ్డి గారు, గ్రామ యువత నాగార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, తుది పరి నాయకులు పాల్గొన్నారు,

 పాఠశాల పిల్లలు తల్లితండ్రులలో తల్లులతో ముగ్గుల పోటీ, తండ్రులతో తాడు లాగే పోటీలు  జరిగాయి, పిల్లలకి డాన్స్ పోటీలు జరిగాయి, తరువాత పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ప్రగతి గురించి  చర్చించడం జరిగినది.  తరువాత పిల్లలకు పోగ్రాస్ కార్డు ఇచ్చాము, తరువాత  పిల్లలు, తల్లిదండ్రులు  అందరూ కలిసి భోజనాలు  ఏర్పాటు చేయటం జరిగింది,ఈ ఈ యొక్క కార్యక్రమం పండగ వాతావరణలా గా జరిగింది