loading

0%

కడప టౌన్ లోని దూదేకుల భవనం నందు దూదేకుల ముస్లిం ఆత్మీయ సదస్సు

కడప పట్టణం నందు దూదేకుల భవనం లో దూదేకుల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమం నందు దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు ఓబులేసు గారు గోల్డ్ షాప్ రాజా గారు కమల్ గారు బాబయ్య గారు పాల్గొన్నారు