loading

0%

పద్మ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102 జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మార్కండేయ దేవస్థానంలో  పద్మశ్రీ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102 జయంతి ఘన సభకు  ఆహ్వానం మేరకు హాజరైన మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్రెడ్డి  ముందుగా తాడిపత్రి ఘంటసాల గాన సభ  విచ్చేసిన తెలంగాణ రాష్ట్రంలోని  హైదరాబాద్ నుంచి  గాయని గాన కోకిల కళ్యాణి, మరియు తాడిపత్రి గాయని గాయకులు గోకుల్ లాడ్జ్ మాధవ,బాలు, మహేష్ స్వామి,ఆర్టీసీ రిటైర్డ్  రామకృష్ణ,పాండురంగా,శ్యామల, వీళ్ళందరూ  ఘంటసాల వారి  పాటలను పాడి అక్కడికి వచ్చిన ప్రజలను ఆనందపరచినందుకు  వారందరికీ శాలువాలతో  చిరు సత్కారం చేయడం జరిగినది

 ఆయన మాట్లాడుతూ మన తాడిపత్రిలో ఘంటసాల గాన సభ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని దేవస్థానాలలో  భక్తి పాటలు పాడి వినిపించడం ఆనందం అద్భుతం  ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉంటాయని తెలియజేశారు ఆయనతోపాటు  

NMDSS గౌరవ అధ్యక్షులు కోటేగంటి నబి రసూల్,నాని