loading

0%

పెందుర్తి దూదేకుల జన గర్జన పోస్టర్ ఆవిష్కరణ

డిసెంబర్ నెల 21వ తేదీల్లో జరగబోతున్న దూదేకుల ముస్లిం జనగర్జన పోస్టర్లు విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవాసి విష్ణుకుమార్ రాజు మరియు ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్  కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నందు విశాఖ జిల్లా అధ్యక్షులు బాబ్జి మరియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శీను తదితరులు పాల్గొన్నారు