loading

0%

గుంటూరు టౌన్ 31వ డివిజన్ జనసేన అధ్యక్షులు మధులాల్ గారికి సన్మాన కార్యక్రమం సన్మానం

గుంటూరు టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు 705 చేపించి మొదటి స్థానంలో నిలిచిన 31 వ డివిజన్ అధ్యక్షులు మధులాల్ ను సన్మానించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు,జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు గారు, ముమలనేని సతీష్ గారు, జిల్లా కార్యదర్శి త్రినాథ్ గారు సన్మానించడం జరిగినది.జై జనసేనా