loading
0%09,Dec-2024
ఈరోజు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ముస్తాక్ అహ్మద్ మౌలానా గారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హన్నూభాయ్& టీం మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూర్ బాషా నాయకులు
తెలుగుదేశం పార్టీ నూర్ భాషా సాధికార సమితి నెల్లూరు పార్లమెంట్ కన్వీనర్ షేక్ సుభాన్ మరియు
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నూర్ బాషా సాధికార సమితి కన్వీనర్ షేక్ అల్తాఫ్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నాయకులు మరియు యువత విభాగం పాల్గొని అభినందనలు తెలియజేయడమైనది
పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాష ,సిటీ నాయకులు హజరత్ అలీ, షేక్ మల్లిబాబు, సర్వేపల్లి షేక్ నజీర్, మరియు ముఖ్య యువత నాయకులు పాల్గొనడం అయినది