loading
0%09,Dec-2024
ఏలూరు పట్టణం నందు దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారిని దూదేకుల కేర్ ఫోర్స్ ఫౌండర్ హన్ను భాయ్ మరియు వారి టీం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ సాధికార సమితి కన్వీనర్ షేక్ అల్తాఫ్ , తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ పార్టీ సాధుకరక కమిటీ అధ్యక్షులు సుభాన్ భాషా డి సి ఎఫ్ కార్యదర్శి ఖాసీం సైదా మరియు దూదేకుల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DCF తలపెట్టిన కార్యక్రమాల గురించి వివరించి అయన మద్దతు కోరటం జరిగింది.