loading

0%

76 వ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు షా సోషల్ జస్టిస్

ఈరోజు ఉదయం 11 గం కు వైస్సార్ ప్రెస్ క్లబ్ లో 76 వ మానవ హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు ఏపీ స్టాండింగ్ కమిటీ మెంబర్ సుంకేసుల బాదుల్లా అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నేషనల్ చైర్మన్ షా మహ్మద్ సీనియర్ నాయకులు నజీర్ అహ్మద్ తాహిరుల్లా ఖాద్రి సాహెబ్ మన్సుర్ అలీఖాన్ జనవికాస్ తాహిర్ లెబర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పగిడాలా పెద్దన్న లు మానవ హక్కులు వాటి పరిరక్షణ  ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగిన అక్కడ మేము ఉంటామని తెలిపారు అనంతరం అలీషేర్ ను షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ & హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు రాష్ట్ర అధ్యక్షులు గా నియామక పత్రం ఐడి కార్డు అందించారు అనంతరం మానవ హక్కుల నాయకులకు శాలువా మెమంటో తో సత్కరించారు ఈ కార్యక్రమం లో అనేకమంది లాయర్లు ప్రజా సంఘ నాయకులు కుల సంఘ నాయకులు మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు