loading

0%

తెలంగాణలో దూదేకుల కార్పొరేషన్ మార్చినారు

ఈరోజు హైదరాబాద్ లో బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్న రెడ్డి గార్లను కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి రాజ శేఖర్ రెడ్డి దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో యం యస్ 125 జారి చేసినారు ఆంధ్ర లో అమలు జరిగినది బీసీ శాఖ నుండి కార్పొరేషన్ కూడ ఏర్పాటు జరిగినది కానీ తెలంగాణ రాష్ట్ర ములో పది సంత్సరాలలో ఇప్పటి వరకు దూదేకుల ఫెడరేషన్ అమలు కాలేదు అప్పటి ఉమ్మడి పభుత్వ ఆర్డర్ ను అమలు చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ 16 కార్పొరేషన్లు దూదేకుల కార్పొరేషన్ మార్చినారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన దూదేకుల జనాభా తమాషా ప్రకారం మా వాటా మాకు కల్పించాలని దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200కోట్లు కేటాయించి పాలక వర్గము నియమించాలని తెలంగాణ దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అజీమోద్దీన్ కోరారు వీరితో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసీమ్ అహ్మద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అహ్మద్ హుస్సేన్ హైకోర్టు లీగల్ అడ్వైజర్ మహమూద్ అలీ జనరల్ సెక్రటరీ రజాక్ హైదరాబాద్ అధ్యక్షులు సమద్  జనరల్ సెక్రటరీ శాభోద్దీన్ ఆర్గనైజషన్ సెక్రటరీ నజీర్ బాసు మియా యువత అధ్యక్షులు బాబన్న ఆరీఫ్ ఫరూక్ బాసిత్.